బుదూర్‌లో ఘనంగా గుర్రం జాషువా జయంతి

మంత్రాలయం నియోజకవర్గం బుదూర్ లో కవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు బిఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రామతీర్థం అమరేష్ మాట్లాడుతూ, జాషువా దళిత సాహిత్యానికి వెలుగునిచ్చిన మహనీయుడని, ఆయన 'గబ్బిలం', 'ఫిర్దోసి', 'కందిసీకుడు' వంటి రచనలతో వివక్షతను ఎదుర్కొన్న సమాజానికి ధైర్యం కలిగించారని కొనియాడారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్