ఓర్వకల్లును అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే.. చరితారెడ్డి

కర్నూలు జిల్లా ఓర్వకల్లును అభివృద్ధి ఘనత సీఎం చంద్రబాబుకేనని దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ 2014-19 లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓర్వకల్లు ఏర్పాటు, ఇండస్ట్రియల్ హబ్, సోలార్ పవర్ ప్లాంట్ ను నిర్మిస్తామని ప్రకటించి వాటిని వెంటనే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. కాగా గడచిన వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్