ఆదోని జిల్లా కావాల్సిందే.. నాలుగు మండలాలు చేయాల్సిందే

శుక్రవారం పెద్దహరివాణంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో ఆదోని ప్రత్యేక జిల్లా కావాలని, నాలుగు మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా ఏర్పాటుకు, మండలాల విభజనకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆదోని అభివృద్ధికి అందరూ మద్దతివ్వాలని, కుళ్లు, కుతంత్రాలతో అడ్డుకుంటే ఉద్యమాన్ని స్వయంగా నడిపిస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్