కర్నూలు రోడ్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే పార్థసారథి దృష్టి

కర్నూలు జిల్లాలో రోడ్ల అభివృద్ధిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి పలు అంశాలను వివరించినట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కర్నూలు నుంచి కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల గుండా బళ్లారికి 102 కిలోమీటర్ల వరకు నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. గుత్తి, పత్తికొండ రోడ్డు 71 కిలోమీటర్ల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్