ఆలూరు: కుటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోంది

కర్నూలు జిల్లా దేవనకొండలో మంగళవారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నేతృత్వంలో సీపీఐ, సీపీఎం నాయకులు, రైతులు కలిసి ధర్నా నిర్వహించారు. అధిక వర్షాల వల్ల పత్తి, మిరప, వేరుశనగ, కందులు, టమోటా, ఉల్లిపాయ పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని, దేవనకొండలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్