బనగానపల్లె: వాగులో ట్రాక్టర్ నడిపిన మంత్రి బీసీ జనార్దన్

మొంథా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు, కొప్పర్ల గ్రామాలకు గురువారం వెళ్ళిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ సాహసం చేశారు. అనంతరం పంటలను పరిశీలించి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్