నంద్యాల జిల్లా బనగానపల్లెలో అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షంతో వాతావరణం చల్లబడింది. రాబోయే రెండు రోజులు ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.