అనుగొండ: ప్రజా ఉద్యమంతో పిపీపీ అడ్డుకుందాం: ఆదిమూలపు

బుధవారం అనుకొండ గ్రామంలో వైఎస్సార్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, అనుబంధ విభాగాల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, నియామకాలు పకడ్బందీగా చేయడం, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్