నందికుంట గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు

నందికుంట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ శివానందరెడ్డి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొత్తగా చేరిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్