నందికొట్కూరులోని వ్యవసాయ కార్యాలయం పక్కన రూ. 60 లక్షల ఖర్చుతో నిర్మించిన వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లో రైతులకు విత్తనాలు, మట్టి నమూనాల పరీక్షలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏడీఏ గిరీష్ తెలిపారు. శనివారం గ్రామీణ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు.