నంద్యాల: పోలీసు అమరవీరుల స్మరణ ర్యాలీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ సునీల్ షరన్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, ఏఎస్పీ జావళి, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు భారీగా పాల్గొని అమరవీరులైన సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు ఉద్దేశించబడింది.

సంబంధిత పోస్ట్