విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి ఏఐసీసీ సభ్యులు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు & కర్నూలు జిల్లా ఇంచార్జ్ జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్ తన బృందంతో కలిసి "ఓట్ చోర్ గద్దిచోడ్" సంతకాల సేకరణ పత్రాలను అందజేశారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.