నంద్యాల జిల్లాలో నవంబర్ వాటర్ బులెటిన్ ఆవిష్కరణ

నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం, నవంబర్ నెల జిల్లా వాటర్ బులెటిన్‌ను రోడ్లు, భవనాలు, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నీటి వనరుల వినియోగం, భూగర్భజల స్థాయిలపై సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్