ఓర్వకల్లు పుడిచెర్లలో లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీ

శనివారం ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. పేదల జీవన స్థితి మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ అందేలా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్