హుసేనాపురం సచివాలయాన్ని సందర్శించిన సివిల్ సర్వీసుల బృందం

ఆదివారం, ఓర్వకల్లు మండలం హుసేనాపురం సచివాలయాన్ని ఐదుగురు సభ్యుల భారత సివిల్ సర్వీసుల అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, సభ్యులు, అధికారులతో కలిసి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పొదుపు భవనంలో మహిళా సంఘాల నాయకులతో సమావేశమై, వారి సామాజిక, వనరుల మ్యాప్‌లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్