కల్లూరు: పోలీసుల అదుపులో చోరీ కేసులో నిందితుడు

గత నెల 25న కర్నూలు నగరంలోని శ్రీలక్ష్మి స్కూల్ లో జరిగిన సెల్‌ఫోన్, నగదు చోరీ కేసులో మంగళవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన గణేశన్నను పక్కా ఆధారాలతో గుర్తించి, పోలీసులు విచారిస్తున్నారు. ఇంతకుముందు తప్పించుకుని తిరుగుతున్న అతడిని పోలీసులు పట్టుకుని, ఆ చోరీకు సంబంధిత మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్