తిప్పాయపల్లె: దేవాలయంలోనే జీవనం – మద్దమ్మ దుస్థితి

ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామానికి చెందిన చాకలి మద్దమ్మ అనే వృద్ధురాలు వర్షానికి ఇల్లు కూలిపోవడంతో నివాసం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె గ్రామ దేవాలయంలోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ సహాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. మద్దమ్మ పరిస్థితి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్