ఓర్వకల్లు మండల కేంద్రంలో గురువారం విజిలెన్స్ అధికారి ఆధ్వర్యంలో విజిలెన్స్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్, ఎంపీపీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను ప్రోత్సహించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యాలు.