మద్దికెర: వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసం

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి. తిక్కారెడ్డి గురువారం ఆరోపించారు. మద్దికెరలో మాట్లాడుతూ సీఎం రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని, వైఎస్ జగన్ రెడ్డి మాత్రం ప్రజల ప్రాణాలతో నకిలీ మద్యం కుంభకోణంలో చెలగాటం ఆడారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తుచేశారు. 68 చెరువులకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్