తొగర్చేడు: హంద్రీనీవా కాల్వలో యువకుడి మృతదేహం లభ్యం

క్రిష్ణగిరి మండలంలోని తొగర్చేడు గ్రామ సమీపంలో హంద్రీనీవా కాల్వలో శివప్రసాద్ (19) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం తల్లిని బ్యాంకు వద్ద వదిలి వెళ్లిన తర్వాత అదృశ్యమైన శివప్రసాద్ కోసం కుటుంబ సభ్యులు వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్