విరిగిపడ్డ కొండచరియలు.. భక్తులకు తప్పిన ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో భక్తులు ఎవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే అధికారులు రోడ్డును పునరుద్ధరించే పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్