శ్రీశైలం: చెంచు గిరిజన మహిళలకు చీరలు పంపిణి

చెంచు గిరిజన గుండెలలో నివాసం ఉంటున్న మహిళలకు చీరలు పంపిణి జేఎస్అర్ ఫ్రెండ్స్ సంస్థ చైర్మన్ చెల్వ రాజు వారి బృందం శనివారం పంపిణి చేశారు. దోర్నాల మండలం పరిధిలో చెరువు గూడెంలో నివాసితులు చెంచు గిరిజన మహిళలకి జేఎస్అర్ ఫ్రెండ్స్ సెల్వరాజ్ మరియు వారి బృందం, కిరణ్ నాయక్ తదితరులు వారు కలిసి చెంచు గూడెలు నివసితులకి చీరలు మరియు టీ. షర్ట్స్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్