ఎమ్మిగనూరు: ప్రతిరోజు నాణ్యతతో కూడిన భోజనం ప్రజలకు అందించాలి

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, మంగళవారం ఎమ్మిగనూరులోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రతిరోజూ నాణ్యతతో కూడిన భోజనాన్ని ప్రజలకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇదే విధంగా కొనసాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్