కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీలో కొత్త నియామకాలు

వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను, ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ రెడ్డిని నియమించారు. ఈ నియామకాలతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రకటన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి విడుదలైంది.

సంబంధిత పోస్ట్