విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలు బంద్

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కొండచరియలు విరిగిపడ్డాయి. పాడేరు – విశాఖపట్నం రోడ్డులో వంజంగి కాంతమ్మ వ్యూవ్‌పాయింట్‌ దగ్గర కొండచరియలు విరిగి పడడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో అటు రాకపోకలు బంద్ అయ్యాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్