చికెన్ దుకాణాలకు లైసెన్సులు

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు కొత్తగా లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు పలు తీర్మానాలు చేసింది. 

- చికెన్, మటన్ దుకాణాలను క్రమబద్ధీకరించడం
- స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించడం 
- మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు
- అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించడం
- రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలను పర్యవేక్షించడం

సంబంధిత పోస్ట్