మద్యం కుంభకోణం: చెవిరెడ్డిపై సిట్ రెండో చార్జిషీట్

ఏపీ మద్యం కుంభకోణంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్నికల నిధుల కోసం కిక్‌బ్యాక్ డబ్బును పంపిణీ చేయడంలో చెవిరెడ్డి, అతని సహచరులు కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది. వైసీపీ సభ్యులు నెలకు రూ.60-70 కోట్లు కిక్‌బ్యాక్‌ల ద్వారా సంపాదించారని, రూ.250-300 కోట్లు పార్టీ అభ్యర్థులకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించారని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్