AUలో ఎంబీఏ అడ్మిషన్స్.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

AP: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌.. 2025-2026 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ సపోర్టెడ్‌ విధానంలో ఎంబీఏ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. NSDC లాజిస్టిక్స్‌ కౌన్సిల్‌తో కలిసి ఏయూ ఈ కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తోంది. మొత్తం సీట్లు 60 ఉండగా.. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 18. 
వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in/

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్