ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మంత్రి లోకేశ్ ఆగ్రహం!

AP: కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడం ఏంటని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని చెప్పారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్