మిథున్ రెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు: బైరెడ్డి

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శనివారం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి అని, చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి  అంత పెద్ద స్థాయిలో ఉండటాన్ని టీడీపీ ఓర్వలేకపోయిందని విమర్శించారు. అందుకే అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్