AP: కడప డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగ్‌కు ఇన్‌ఛార్జి మేయర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి ఆరోపణల కారణంగా కడప మేయర్ సురేశ్ బాబును రెండు రోజుల క్రితం పదవి నుంచి తొలగించిన తర్వాత, రెండు డిప్యూటీ మేయర్లలో ఒకరుగా ఉన్న ముంతాజ్ బేగ్‌ను ఇన్‌ఛార్జి మేయర్‌గా నియమించారు.