తురకపాలెంలో మిస్టరీ మరణాలు.. RMP క్లినిక్‌ సీజ్‌.. విచారణ స్టార్ట్

గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి. గత ఐదు నెలల్లో గ్రామంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. బాధితులలో పలువురు ఆర్‌ఎంపీ క్లినిక్‌లో చికిత్స పొందినట్లు గుర్తించడంతో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆ క్లినిక్‌ను సీజ్‌ చేసింది. ఈ మరణాలకు మెలియాయిడోసిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అధికారులు విచారణ స్టార్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్