చాగలమర్రి: నీట మునిగి వ్యక్తి మృతి

శుక్రవారం సాయంత్రం చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏటిలోని నీరు చెరువులోకి రాకుండా తూము వద్ద గేటుకు మరమ్మతులు చేస్తుండగా రంగయ్య అనే వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. అతన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్