బనగానపల్లెలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ

బనగానపల్లె వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు జగన్ ఇచ్చే భరోసా, అభయమని ఆయన తెలిపారు. పార్టీ శ్రేణుల్లో నమ్మకం, ఐక్యత పెంపొందించే దిశగా ఇది కీలకమని రామిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్