పాశ్చర్, భగత్ సింగ్, జాషువాకు డోన్‌లో ఘన నివాళి

డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఆదివారం కుక్క కాటుకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ లూయి పాశ్చర్ వర్ధంతి, విప్లవ కెరటం భగత్ సింగ్ జయంతి, మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా మహమ్మద్ రఫి కోరారు.

సంబంధిత పోస్ట్