డోన్: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య

అప్పుల బాధలు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డోన్ కు చెందిన మురహరి కుమార్(35) కడపలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. అప్పులు ఎక్కువ కావడంతో రిమ్స్ ఆసుపత్రి సమీపంలో మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత పోస్ట్