కర్నూలు: నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలి

నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని హోల్సేల్ ట్రేడర్స్, కిరాణా మర్చంట్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్, బంగారు షాపు అసోసియేషన్లతో ఎస్పీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో నేర నియంత్రణకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు అమర్చు కోవాలన్నారు.

సంబంధిత పోస్ట్