నంద్యాలలో గాంధీ జయంతి వేడుకలు

నంద్యాల పట్టణంలోని శ్రీనిధి హోటల్ సర్కిల్ నందు రఘువీర్ ఆధ్వర్యంలో.. బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య, గెలివి సహదేవుడు, కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు .గత 14 సంవత్సరాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు రఘువీర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్