ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డియస్పి రామాంజి నాయక్ సూచనలతో నందికొట్కూరు టౌన్ షికారి పేట, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోత్కూరు గ్రామంలో ఈ ఆపరేషన్లు చేపట్టారు. ప్రజల రక్షణకు పోలీసులు ఉన్నారనే భరోసా కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్