శ్రీశైలం మండలంలో భారీ వర్షం (వీడియో)

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాను నష్టాన్ని మరచిపోకముందే మళ్లీ వర్షం పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలో రోడ్లు జలమయమై వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లన్న భక్తులు వసతి గృహాలకు పరిమితమవ్వగా, వర్షం ఇంకా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్