మహానంది: చెంచు కాలనీని సందర్శించిన ఎమ్మార్వో రమాదేవి

మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గిరిజన కాలనీని ఎమ్మార్వో రమాదేవి శనివారం సందర్శించారు. వరుస వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వెంటనే వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో ఇతర అధికారులు, స్థానిక టిడిపి నాయకుడు పాశం శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్