నెల్లూరు రోడ్డుప్రమాదం ఘటన కలచివేసింది: మంత్రి లోకేశ్‌

AP: నెల్లూరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రమాదం తనను కలచివేసిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్