మన జిల్లా వ్యక్తి గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడని మీకు తెలుసా

నెల్లూరు జిల్లా, సంగం మండలం, గాంధీ జన సంఘం గ్రామానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు, 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. 1974 సెప్టెంబర్ 3న జన్మించిన ఆయన, ఐఐఎం కలకత్తాలో చదువుతున్నప్పుడు డాక్టర్ బి. సి రాయ్ అవార్డును కూడా అందుకున్నారు. మార్చి 24, 2017న 'నెవాడో ట్రెస్ క్రూసేస్' పర్వతాలలో ఆయన మరణించారు.

సంబంధిత పోస్ట్