యూట్యూబర్ పై కందుకూరులో కేసు నమోదు

కందుకూరులో యూట్యూబర్ ఎం. శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదైంది. మంగళవారం CI అన్వర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాసరావు యూట్యూబ్‌లో న్యూస్ పేరుతో కథనాలు పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల ఆయన కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణలపై వీడియోలు పోస్ట్ చేశారు. కొందరితో కుట్ర చేసి, ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు చేశారని అతనిపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్