కందుకూరు- సింగరాయకొండ రాత్రి బస్సు ప్రారంభం

కందుకూరు ఆర్టీసీ డిపోలో బుధవారం, ఎమ్మెల్యే నాగేశ్వరరావు కందుకూరు-సింగరాయకొండ రాత్రిపూట తిరిగే బస్సు సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఎనిమిదేళ్ల క్రితం నిలిపివేయబడిన ఈ సర్వీస్‌ను ప్రజల సౌకర్యం కోసం తిరిగి ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్