కావలి: గేదెను ఢీ కొట్టిన బైక్

నెల్లూరు జిల్లా కావలి పట్టణ శివారు బుడమగుంట వద్ద గురువారం మోటార్ బైక్ వేగంగా నడుపుతూ గేదెను ఢీకొన్న ఘటనలో సుభాని, శివమణి అనే యువకులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గేదె మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన రైతులు యువకులపై దాడి చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్