కావలి: నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి, ఎమ్మెల్యే

కావలి పట్టణ సమీపంలోని మద్దూరుపాడు టిడ్కో నివాసాలను గురువారం జిల్లా ఇంచార్జ్ మంత్రి యండి ఫరూక్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామభూపాల్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సందర్శించారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం నిత్యవసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, టిడ్కో గృహాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్