కోవూరు: ముళ్ళ పొదల్లో పసికందు

శనివారం కోవూరు బైపాస్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ముళ్లపొదల్లో వదిలివేయబడిన ఆడ పసికందును ఒక లారీ డ్రైవర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే స్పందించి, బిడ్డను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, శిశువు పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సంఘటన నెల్లూరులో కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్