నెల్లూరు: ముళ్లపొదల్లో ఆడ శిశువు (వీడియో)

నెల్లూరు జిల్లా కోవూరు బైపాస్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ముళ్లపొదల్లో ఓ ఆడ శిశువును వదిలివేసిన ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం శిశువు పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్