బుచ్చిరెడ్డి పాళెం మార్కెట్ త్వలోనే ప్రారంభిస్తాం

శనివారం, బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 విధానం ద్వారా మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు వచ్చిన తేజూ డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీనివాసులు రెడ్డిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందించారు. నూతనంగా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే, పెరుగుతున్న పట్టణ ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తరణ చేపట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్